పరీక్ష ముఖ్య నియమాలు
1
📝 పరీక్ష Offline Mode లో నిర్వహించబడుతుంది.
2
⏰ పరీక్ష సమయం 2 గంటలు.
3
🎯 పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
4
📄 ప్రతి అభ్యర్థికి
Question Booklet & OMR Answer Sheet
ఇవ్వబడుతుంది.
5
☑️ ప్రశ్నలు
Multiple Choice Questions (MCQ)
విధానంలో ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు
A, B, C, D
ఆప్షన్లు ఉంటాయి.
6
➖ ప్రతి
2 తప్పు సమాధానాలకు ½ (0.5) మార్కు
తగ్గించబడుతుంది.
7
📚 పరీక్ష సిలబస్ క్రింది
6 గ్రంథాల
నుండి ఉంటుంది:
పరీక్ష సిలబస్
పరీక్ష సిలబస్ క్రింది 6 గ్రంథాల నుండి ఉంటుంది:
1 రాజులు
2 రాజులు
1 దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
1 సమూయేలు
2 సమూయేలు
అద్భుతమైన బహుమతులు
🥇
1st Prize
Musical Keyboard
🥈
2nd Prize
Guitar
🥉
3rd Prize
Recording Studio Mic Set
🎁
5 Surprise Gifts
Special Winners
👤 BRO. RAJ KUMAR (NANI)
Director of Bible Quiz
REGISTRATIONS
📅
Starts: 01 September 2026
Registration Opening Date
💰
₹499/-
Registration Fee
🌐
www.ftjm.in
Register Online
KNOW THE WORD • TEST YOUR KNOWLEDGE • WIN THE PRIZES
దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం, మన జ్ఞానాన్ని పరీక్షించుకుందాం, అద్భుతమైన బహుమతులను గెలుచుకుందాం.
“నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది.”
— కీర్తనలు 119:105